కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం | CPM Leaders takes on central government | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

Aug 7 2015 12:58 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం వ్యవహారిస్తున్న వైఖరిపై సీపీఎం నేతలు శుక్రవారం కర్నూలు మండిపడ్డారు.

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం వ్యవహారిస్తున్న వైఖరిపై సీపీఎం నేతలు శుక్రవారం కర్నూలు మండిపడ్డారు. కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో వెనకబడిన కర్నూలు జిల్లాకు ప్రత్యేక ప్రాకేజీ కింద రూ. 50 కోట్లు చెల్లించాలని సీపీఎం నేతలు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement