విశాఖపట్నంలో గురువారం కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.
పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సి చర్యలపై పార్టీ కార్యకర్తలతో గరువారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమావేశం కానున్నారు. గ్రేటర్ ఎన్నికలు, రాహుల్ పర్యటన, పార్టీ బలోపేతంపై చర్చ చేయనున్నారు.