పెళ్లి కార్డు చూపించినా కనికరించలేదు.. | Condescending wedding card displays | Sakshi
Sakshi News home page

పెళ్లి కార్డు చూపించినా కనికరించలేదు..

Dec 2 2016 12:02 AM | Updated on Sep 4 2017 9:38 PM

పెళ్లి కార్డు చూపించినా కనికరించలేదు..

పెళ్లి కార్డు చూపించినా కనికరించలేదు..

ఈ చిత్రంలో పెళ్లికార్డు చూపిస్తున్న వ్యక్తి పేరు మధుభూపాల్‌. కల్లూరు మండలం కె.మార్కపురం గ్రామానికి చెందిన ఇతనికి గూడూరు ఎస్‌బీఐలో ఖాతా ఉంది.

ఈ చిత్రంలో పెళ్లికార్డు చూపిస్తున్న వ్యక్తి పేరు మధుభూపాల్‌. కల్లూరు మండలం కె.మార్కపురం గ్రామానికి చెందిన ఇతనికి గూడూరు ఎస్‌బీఐలో ఖాతా ఉంది. పెద్ద నోట్ల రద్దుతో తన దగ్గరున్న రూ. 30 వేలను బ్యాంక్‌ ఖాతాలో పది రోజుల కిందట జమ చేసుకున్నాడు. తమ్ముడి పెళ్లి శనివారం ఉండడంతో.. శుభలేఖ చేత పట్టుకుని గురువారం బ్యాంక్‌కు వచ్చాడు. సిబ్బంది డబ్బులు లేవని వెనక్కి పంపారని.. ఏటీఎం వద్దన్నా రూ.2వేలు వస్తాయనకుంటే అవీ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- గూడూరు
 

Advertisement
 
Advertisement
Advertisement