ఎమ్మెల్యే భార్యపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు | complaint filed on mla veeresham wife pushpalatha | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే భార్యపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

May 20 2016 2:10 PM | Updated on Jul 27 2018 2:18 PM

ఎమ్మెల్యే భార్య తనను చంపుతానంటూ బెదిరిస్తోందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి హెచ్చార్సీని ఆశ్రయించాడు.

హైదరాబాద్: ఎమ్మెల్యే భార్య తనను చంపుతానంటూ బెదిరిస్తోందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి  మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన రాజశేఖర్‌ అనే వ్యక్తిపై గృహ హింస కేసు ఉంది. అయితే ఈ కేసులో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భార్య పుష్పలత జోక్యం చేసుకోవటంతోపాటు తనను వేధిస్తోందని రాజశేఖర్ శుక్రవారం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement