విజయవాడ వెళ్లిన కలెక్టర్‌ | collector went to vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ వెళ్లిన కలెక్టర్‌

Jul 26 2016 11:28 PM | Updated on Mar 21 2019 8:35 PM

విజయవాడలో బుధవారం జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్‌ కోన శశిధర్‌ మంగళవారం బయలుదేరి వెళ్లారు.

అనంతపురం అర్బన్‌: విజయవాడలో బుధవారం జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్‌ కోన శశిధర్‌ మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి గురువారం విధులకు హాజరవుతారు. అప్పటి వరకు జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement