ఢిల్లీ వెళ్లిన కలెక్టర్‌ | collector gone delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్లిన కలెక్టర్‌

Nov 6 2016 9:54 PM | Updated on Jun 1 2018 8:39 PM

స్వచ్ఛభారత్‌ మిషన్‌ అమలులో భాగంగా ఢిల్లీలో రెండు రోజుల పాటు ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహిస్తున్న ఓరియంటేషన్‌ శిక్షణ లో పాల్గొనేందుకు కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆదివారం బయలుదేరి వెళ్లారు.

అనంతపురం అర్బన్‌ : స్వచ్ఛభారత్‌ మిషన్‌ అమలులో భాగంగా ఢిల్లీలో రెండు రోజుల పాటు ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహిస్తున్న ఓరియంటేషన్‌ శిక్షణ లో పాల్గొనేందుకు కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఆయన 9న తిరిగి వస్తారు. అప్పటి వరకు జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ బాధ్యతలను నిర్వర్తిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement