నాపై చేస్తున్నదంతా అసత్య ప్రచారమే | Chinarajappa comments | Sakshi
Sakshi News home page

నాపై చేస్తున్నదంతా అసత్య ప్రచారమే

Oct 9 2016 1:37 AM | Updated on Oct 22 2018 6:05 PM

నాపై చేస్తున్నదంతా అసత్య ప్రచారమే - Sakshi

నాపై చేస్తున్నదంతా అసత్య ప్రచారమే

తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల శిక్షణా కార్యక్రమంలో తనను పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మందలించాడని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం సాగుతోందని

ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప

 సాక్షి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల శిక్షణా కార్యక్రమంలో తనను పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మందలించాడని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం సాగుతోందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 46వ జాతీయ జూనియర్ ఓపెన్ చెస్, 31వ జాతీయ జూనియర్ బాలికల చెస్ టోర్నమెంట్ ప్రారంభించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తన ప్రతిష్టను దెబ్బతీసేలా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement