స్తంబానికి కట్టేసి మోసగాడికి దేహశుద్ధి | cheater gets ruthless punishment in kurnool district | Sakshi
Sakshi News home page

స్తంబానికి కట్టేసి మోసగాడికి దేహశుద్ధి

May 15 2016 2:59 PM | Updated on Sep 4 2017 12:10 AM

స్తంబానికి కట్టేసి మోసగాడికి దేహశుద్ధి

స్తంబానికి కట్టేసి మోసగాడికి దేహశుద్ధి

సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తున్న ఓ వ్యక్తికి బాధితులు దేహశుద్ధి చేశారు.

కర్నూలు: సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తున్న ఓ వ్యక్తికి బాధితులు దేహశుద్ధి చేశారు. కర్నూలు పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్‌నగర్‌కు చెందిన హరినాథ్ అలియాస్ శ్రీకాంత్ ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల తరఫున సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.7వేల వరకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇలా 50 మంది నుంచి నగదు వసూలు చేశాడు.

దీంతో లక్ష్మీనగర్ వాసులు ఆదివారం మధ్యాహ్నం అతడ్ని పట్టుకుని విద్యుత్ స్తంభానికి గొలుసుతో కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement