పత్తి కొనుగోళ్ల అక్రమాలపై ముగిసిన విచారణ | cci cotton issue and officials suspended | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోళ్ల అక్రమాలపై ముగిసిన విచారణ

Nov 7 2016 10:57 PM | Updated on Sep 4 2017 7:28 PM

2014-15 సీజన్‌లో పత్తి కొనుగోళ్లలో జరిగిన భారీ అక్రమాలపై అధికారుల విచారణ పూర్తయింది.

గుంటూరు: 2014-15 సీజన్‌లో పత్తి కొనుగోళ్లలో జరిగిన భారీ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల విచారణ పూర్తయింది. అక్రమాలకు సంబంధించి మొత్తంగా 26 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరికొంత మందిపై చర్యలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 89 మార్కెట్ యార్డుల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. రైతుల పేర్లతో డబ్బు డ్రా చేసినట్లు సంబంధిత అధికారులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement