'చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదు' | c ramachandraiah takes on chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదు'

Sep 2 2016 1:23 PM | Updated on Mar 18 2019 7:55 PM

ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య నిప్పులు చెరిగారు.

కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసులో ఇరుకున్న తర్వాత రాష్ట్రంలో అనేక పరిణామాలు జరగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లా కడపలో రామచంద్రయ్య మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ఫోన్ ట్యాపింగ్ వాయిస్ తనది కాదని... చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement