రంగారెడ్డి జిల్లా దోర్నాల స్టేషన్ సమీపంలో కాగ్నా నది మీది వంతెన కొటుకు పోయింది.
రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం దోర్నాల స్టేషన్ సమీపంలో ఉన్న కాగ్నా నదికి వరద పోటు పెరగడంతో నీటి ఉధృతికి వంతెన కొట్టుకుపోయింది. బుధవారం ఉదయం నుంచి భారీవరం పడడంతో కాగ్నా నదికి వరదపోటు ఎక్కువైంది. దాంతో ఈ మార్గాంలో రాకపోకలు ఆగిపోయాయి.