బోయ ఓబులేసు అరెస్ట్‌ | boya obulesu arrest | Sakshi
Sakshi News home page

బోయ ఓబులేసు అరెస్ట్‌

Nov 2 2016 11:47 PM | Updated on Aug 20 2018 4:27 PM

పరిటాల శ్రీరామ్‌ అనుచరుడు నగేష్‌ చేతిలో తీవ్రంగా గాయపడిన బోయ ఓబులేసును బుధవారం పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తాడిపత్రి : పరిటాల శ్రీరామ్‌ అనుచరుడు నగేష్‌ చేతిలో తీవ్రంగా గాయపడిన బోయ ఓబులేసును బుధవారం పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగేష్‌ కాబోయ భార్య శృతి తనను వేధించాడన్న ఫిర్యాదుతో పోలీసులు బోయ ఓబులేసుపై 294, 506, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తాడిపత్రి కోర్టులో హాజరుపరిచినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement