బుక్‌స్టాల్‌ ప్రారంభం | book stall opening | Sakshi
Sakshi News home page

బుక్‌స్టాల్‌ ప్రారంభం

Aug 17 2016 6:52 PM | Updated on Sep 4 2017 9:41 AM

బుక్‌స్టాల్‌ ప్రారంభం

బుక్‌స్టాల్‌ ప్రారంభం

సూర్యాపేటటౌన్‌ : పట్టణంలోని వాణిజ్యభవన్‌ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శాంతిబుక్‌స్టాల్‌ను బుధవారం ఏపీజీవీబి బ్యాంకు మేనేజర్‌ శ్రీకిషన్‌ ప్రారంభించారు.

సూర్యాపేటటౌన్‌ : పట్టణంలోని వాణిజ్యభవన్‌ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శాంతిబుక్‌స్టాల్‌ను బుధవారం ఏపీజీవీబి బ్యాంకు మేనేజర్‌ శ్రీకిషన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ సందీప్, కోతి గోపాల్‌రెడ్డి, దుకాణం యజమాని చింత సైదులు, ఎడవెల్లి రాము, చింత వెంకన్న, శ్రీను, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. æశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల శ్రీనివాసరావు, సృజన, భట్టు శివాజీ, బొమ్మగాని శ్రీనివాస్, పుట్టపాక శ్రీనివాస్, కోటయ్య, సిరపంగి నాగరాజు, కొండల్, లతీఫ్, రాంరెడ్డి, అంతయ్య, దోరెపల్లి శంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement