రైల్వేగేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి | be alert to railway crossing | Sakshi
Sakshi News home page

రైల్వేగేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి

Aug 24 2016 12:32 AM | Updated on Sep 4 2017 10:33 AM

రైల్వే గేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని గుంతకల్లు రైల్వే డివిజినల్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు సిబ్బందికి సూచించారు.

అనంతపురం న్యూసిటీ: రైల్వే గేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని గుంతకల్లు రైల్వే డివిజినల్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు సిబ్బందికి సూచించారు. మంగళవారం అనంతపురం రైల్వే స్టేషన్‌ వెయిటింగ్‌ హాల్‌లో భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. వాహనదారులు రైలు గేట్‌ క్రాస్‌ చేసే సయమంలో ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని ముందుకెళ్లాలన్నారు.  కార్యక్రమంలో స్టేషన్‌ మేనేజర్‌ తిప్పానాయక్, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement