ప్రతిమండల కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు
నల్లగొండ రూరల్ : తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ అన్నారు.
Sep 4 2016 9:32 PM | Updated on Aug 29 2018 4:18 PM