‘బాహుబలి’ వృషభాల సందడి | bahubali bulls halchal in anantapur | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’ వృషభాల సందడి

Jun 11 2017 11:27 PM | Updated on Sep 26 2018 6:32 PM

‘బాహుబలి’ వృషభాల సందడి - Sakshi

‘బాహుబలి’ వృషభాల సందడి

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-2’ చిత్రంలో కీలక సన్నివేశంలో కనిపించిన ‘రాజస్థాన్‌ కాంక్రీజ్‌’ జాతి వృషభాలు అనంతపురంలో సందడి చేస్తున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-2’ చిత్రంలో కీలక సన్నివేశంలో కనిపించిన ‘రాజస్థాన్‌ కాంక్రీజ్‌’ జాతి వృషభాలు అనంతపురంలో సందడి చేస్తున్నాయి. నగర శివారులోని ఇస్కాన్‌ మందిర ప్రాంగణంలో గల గోశాలలో ఇవి ఉన్నాయి. ఇరవై నెలల వయసులోనే బలిష్టంగా కనిపించే వృషభాలు వయసు పెరిగే కొద్దీ కొమ్ములు మరింత రాటు దేలుతాయని ‘ఇస్కాన్‌’ నిర్వాహకులు దామోదర గౌరంగదాసు తెలిపారు. బాహుబలి - 2 చిత్రం విడుదల తర్వాత నుంచి ‘రాజస్థాన్‌ కాంక్రీజ్‌’ జాతి వృషభాలను తిలకించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
 - సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement