రేపు ఎంసెట్ మెడికల్ ఫలితాలు | ap-eamcet-2016-results-release on may 21 | Sakshi
Sakshi News home page

రేపు ఎంసెట్ మెడికల్ ఫలితాలు

May 20 2016 6:54 PM | Updated on Mar 23 2019 8:57 PM

ఏపీ ఎంసెట్‌ మెడికల్‌ ఎంట్రెన్స్‌ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

హైదరాబాద్ : ఏపీ ఎంసెట్‌ మెడికల్‌ ఎంట్రెన్స్‌ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు తెలిపారు.  నీట్‌ వాయిదా వేయడంతో ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదలకు మార్గం సుల‌బం కావడంతో రేపు ఫలితాలను విడుదల చేయనున్నారు.  విజయవాడలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫలితాలను విడుదల చేస్తారని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement