ఓటరు నమోదుకు మరో అవకాశం | another chance to mlc voters | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదుకు మరో అవకాశం

Feb 9 2017 9:57 PM | Updated on Sep 5 2017 3:18 AM

పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గురువారం తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 13 వరకు నమోదు చేసుకోవచ్చన్నారు. ఇప్పటిదాకా నమోదు చేసుకోని పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement