ఏపీలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఓకే | Andhra govt okay for professors posts placement | Sakshi
Sakshi News home page

ఏపీలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఓకే

Jul 27 2016 8:04 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఆంధ్రప్రదేశ్‌లోని 14 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని 14 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నియామకాలు పారద ర్శకంగా చేపడుతామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement