63 మండలాల్లో గోదాములు | agriculture gowdons in 63 mandals | Sakshi
Sakshi News home page

63 మండలాల్లో గోదాములు

Feb 9 2017 10:45 PM | Updated on Jun 4 2019 5:04 PM

స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ఫండ్‌ (ఎస్‌డీఎఫ్‌) నిధులు రూ.16 కోట్లతో జిల్లాలోని 63 మండల కేంద్రాల్లో కొత్తగా గోదాములు నిర్మాణం చేపట్టాల్సి ఉందని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సుబ్బరావు తెలిపారు.

అనంతపురం సిటీ : స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ఫండ్‌ (ఎస్‌డీఎఫ్‌) నిధులు రూ.16 కోట్లతో జిల్లాలోని 63 మండల కేంద్రాల్లో కొత్తగా గోదాములు నిర్మాణం చేపట్టాల్సి ఉందని  పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సుబ్బరావు తెలిపారు. ప్రతి మండలంలోనూ గోడౌన్‌ నిర్మించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. వీటిని మూడు నెలల్లోపు పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. ఒక్కో గోడౌన్‌ నిర్మాణానికి రూ.24.60 లక్షలు ప్రభుత్వం కేటాయించిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement