వుుక్కంటీశుని సన్నిధిలో అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ | additional solisiter general in srikalahasti | Sakshi
Sakshi News home page

వుుక్కంటీశుని సన్నిధిలో అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌

Sep 12 2016 11:41 PM | Updated on Sep 4 2017 1:13 PM

నీరజ్‌కష్ణ కనల్‌కు స్వామి,అవ్మువార్ల జ్ఞాపికను అందజేస్తున్న ఆలయ చైర్మన్‌

నీరజ్‌కష్ణ కనల్‌కు స్వామి,అవ్మువార్ల జ్ఞాపికను అందజేస్తున్న ఆలయ చైర్మన్‌

శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సోవువారం సుప్రింకోర్టు అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నీరజ్‌కష్ణ కనల్‌ కుటుంబసభ్యులతో సందర్శించుకున్నారు.


శ్రీకాళహస్తి:  శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సోవువారం సుప్రింకోర్టు అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నీరజ్‌కష్ణ కనల్‌ కుటుంబసభ్యులతో సందర్శించుకున్నారు. స్వామి,అవ్మువార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ చైర్మన్‌ పోతుగుంట గురవయ్యనాయుడు స్వామి,అవ్మువార్ల జ్ఞాపికను,తీర్థప్రసాదాలను అందజేశారు.

 

 


 

Advertisement
 
Advertisement
Advertisement