కష్ణా పుష్కరాల్లో అపశృతి | accident in Kasna ample | Sakshi
Sakshi News home page

కష్ణా పుష్కరాల్లో అపశృతి

Aug 14 2016 5:41 PM | Updated on Apr 3 2019 7:53 PM

కృష్ణా పుష్కరాల్లో అపశృతి చోటుచేసుకుంది.

కృష్ణా పుష్కరాల్లో అపశృతి చోటుచేసుకుంది. పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరించడానికి వచ్చిన మహిళకు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. ధరణికోట బుద్ధుని ఘాట్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ఎదుట వేసిన టెంట్ కూలిపోయింది. ఆ సమయంలో టెంట్ కింద ఉన్న సాయి నిఖిత అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు ఉన్న మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు వెంటనే వారిని వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement