వైఎస్‌ఆర్‌ సీపీలో 50 కుటుంబాల చేరిక | 50 families joined in ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ సీపీలో 50 కుటుంబాల చేరిక

Feb 7 2017 6:59 PM | Updated on May 29 2018 4:26 PM

సీతారాంపురం గ్రామానికి చెం దిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నా యకులు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు.

జి.సిగడాం: సీతారాంపురం గ్రామానికి చెం దిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నా యకులు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. జైదం సత్యారావు, ఇజ్జి రమణ, ప లిశెట్టి సూర్యారావు,డి, తారకేశ్వరరావు, శిర్రా లక్షన్న, గొలుశెట్టి ఆశ్వరరావు, పలిశెట్టి అప్పన్న, పలిశెట్టి చెంచయ్య, ఆరెల్ల వెంకన్న, పంది రిపల్లి సత్యారావు, జైదం రామకృష్ణ, సాలిపల్లి సూర్యనారాయణ, ఇజ్జి ముకందరావు, జైదం శ్రీనివాసరావు, సాలిపల్లి సత్యారావు, పి.వెంకన్న బో ల్లిశెట్టి గొవిందరావు, పలిశెట్టి గొవిం దరావు, జైదం అప్పారావు, కేతం పా పారావు, సాలిపల్లి సింహాద్రి, జైదం మంగరావు, జైదం రమణ, జైదం సూర్యనారాయణ, పందిరిపల్లి తవి టయ్య, కేతం శ్రీనివాసరావులతోపా టు  50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నా యి.

వైఎస్‌ఆర్‌ సీపీ ఎచ్చెర్ల ని యోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, మండల పార్టీ అ ధ్యక్షులు మీసాల వెంకటరమణ సమక్షంలో వీరు సోమవారం పార్టీలో చే రారు. ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారం దక్కాక మాటలు మర్చిపోయారని, అందుకే ఆ పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చామని వారు తెలిపారు. కార్యక్రమంలో సర్పం చ్‌లు బత్తుల సన్యాసిరావు,  మండల అధికార ప్రతినిధి అబోతుల జగన్నా థం,  ఏర్నేన శ్రీరాములు,బత్తుల చం ద్రశేఖర్, బాలి అప్పలసూరి,  నల్లి తవిటినాయుడు,అదినారాయణ,  తొత్తడి రామారావు, వడిశ మహేశ్వరరావు పాటు పలువురు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement