మహబూబ్‌నగర్ విద్యావిభాగం : తిరుపతిలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 26, 27వ తేదీల్లో అంతర్జాతీయ ఆంగ్ల విద్యాసదస్సు నిర్వహించనున్నట్లు ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) జిల్లా అధ్యక్షుడు నాగం రఘురాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
26, 27న తిరుపతిలో అంతర్జాతీయ విద్యాసదస్సు
Aug 23 2016 12:30 AM | Updated on Sep 4 2017 10:24 AM
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : తిరుపతిలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 26, 27వ తేదీల్లో అంతర్జాతీయ ఆంగ్ల విద్యాసదస్సు నిర్వహించనున్నట్లు ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) జిల్లా అధ్యక్షుడు నాగం రఘురాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ఆంగ్ల విద్యావేత్తలు పాల్గొని ‘ఆంగ్లభాష, సాహిత్య బోధన–ఆధునిక పోకడ’పై చర్చిస్తారన్నారు. ఆసక్తిగల ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనవచ్చన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement