250 మంది విద్యార్థుల గైర్హాజరు | 250 students absent of tenth class exams | Sakshi
Sakshi News home page

250 మంది విద్యార్థుల గైర్హాజరు

Mar 25 2017 11:39 PM | Updated on Sep 5 2017 7:04 AM

పదోతరగతి పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన సైన్స్‌ పేపర్‌–1 పరీక్షకు జిల్లాలో 250 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : పదోతరగతి పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన సైన్స్‌ పేపర్‌–1 పరీక్షకు జిల్లాలో 250 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 49,137 మంది విద్యార్థులకు గాను 48,887 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి, డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్, స్క్వాడ్‌ బృందాలు 90 కేంద్రాలను తనిఖీ చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement