బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో నిజామాబాద్ డీసీసీ జనరల్ సెక్రటరీ ఏనుగు గంగారెడ్డితో పాటు 250 మంది యువ కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో నిజామాబాద్ డీసీసీ జనరల్ సెక్రటరీ ఏనుగు గంగారెడ్డితో పాటు 250 మంది యువ కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.