23న బాలికల గురుకుల డిగ్రీ కాలేజీలో కౌన్సెలింగ్‌ | 23rd degree college counciling | Sakshi
Sakshi News home page

23న బాలికల గురుకుల డిగ్రీ కాలేజీలో కౌన్సెలింగ్‌

Jul 21 2016 12:08 AM | Updated on Jun 4 2019 6:31 PM

మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో 2016–17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని జిల్లా సమన్వయ అధికారి ఎస్‌.రూపాదేవి,

నయీంనగర్‌ : మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో 2016–17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని జిల్లా సమన్వయ అధికారి ఎస్‌.రూపాదేవి,
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.శంకర్‌నాథ్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థినులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement