18 ఎర్రచందనం దుంగలు పట్టివేత | 18 redwood logs Capture | Sakshi
Sakshi News home page

18 ఎర్రచందనం దుంగలు పట్టివేత

May 31 2016 10:45 AM | Updated on Sep 17 2018 6:20 PM

చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అడవుల్లో మరోసారి ఎర్రచందనం దుంగలతోపాటు కూలీలు పట్టుబడ్డారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అడవుల్లో మరోసారి ఎర్రచందనం దుంగలతోపాటు కూలీలు పట్టుబడ్డారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా మంగళవారం ఉదయం సచ్చినోడుబండ సమీపంలో కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా వారికి ఎదురైన ఎర్ర చందనం కూలీలు... దుంగలను వదిలేసి కాలికి బుద్ధిచెప్పారు. అయితే, పోలీసులు  8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఆరుగురు చంద్రగిరి మండలం రంగపేటవాసులుగా తేలింది.

 

Advertisement
 
Advertisement
Advertisement