1794 పోస్టుల భర్తీకి అనుమతి | 1794posts allowed for the Gurukul Academy | Sakshi
Sakshi News home page

1794 పోస్టుల భర్తీకి అనుమతి

Aug 3 2016 4:00 PM | Updated on Sep 4 2017 7:40 AM

1794 పోస్టుల భర్తీకి అనుమతి

1794 పోస్టుల భర్తీకి అనుమతి

తెలంగాణ ప్రభుత్వం కొలువుల కోసం భారీ ప్రకటన విడుదల చేసింది.

 తెలంగాణ ప్రభుత్వం కొలువుల కోసం భారీ ప్రకటన విడుదల చేసింది. సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 1794 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో అనుమతించిన 758 పోస్టులకు అదనంగా తాజా పోస్టులను భర్తీ చే యనున్నారు. గురుకుల పాఠశాల ల్లో 1164, గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో 630 పోస్టుల భర్తీ జరగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement