తుఫాన్‌ వాహనం బోల్తా: 14 మందికి గాయాలు | 14 injured, tufhan vehicle turned over y ramavaram | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ వాహనం బోల్తా: 14 మందికి గాయాలు

Aug 2 2016 9:35 PM | Updated on Sep 4 2017 7:30 AM

తుఫాన్‌ వాహనం బోల్తా: 14 మందికి గాయాలు

తుఫాన్‌ వాహనం బోల్తా: 14 మందికి గాయాలు

వై రామవరం డొంకరాయి వద్ద తుఫాన్‌ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.

వై రామవరం(తూర్పుగోదావరి జిల్లా): వై రామవరం మండలం డొంకరాయి వద్ద తుఫాన్‌ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. సీలేరు సమీపంలోని దారాలమ్మ గుడికి వెళ్లి వస్తోండగా ప్రమాదం జరిగింది.

క్షతగాత్రులంతా అమలాపురానికి చెందిన వారు. వారందరినీ సమీపంలోని రంపచోడవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement