10 నుంచి ఐద్వా ఆల్‌ ఇండియా మహాసభలు | 10th All India Conference of the AIDWA | Sakshi
Sakshi News home page

10 నుంచి ఐద్వా ఆల్‌ ఇండియా మహాసభలు

Nov 25 2016 11:17 PM | Updated on Jun 1 2018 8:39 PM

మధ్యప్రదేశ్‌ రాజధాని బోపాల్‌లో డిసెంబర్‌10 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న ఐద్వా ఆల్‌ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు సునీత, రేణుక, శ్రీదేవి, నిర్మల పిలుపునిచ్చారు.

గుత్తి:

మధ్యప్రదేశ్‌ రాజధాని బోపాల్‌లో డిసెంబర్‌10 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న ఐద్వా ఆల్‌ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు సునీత, రేణుక, శ్రీదేవి, నిర్మల  పిలుపునిచ్చారు. పట్టణంలోని జడ్‌ వీరారెడ్డి కాలనీలో శనివారం ఐద్వా జెండాను ఆవిష్కరించారు.  మహసభలకు సంబంధించిన జీపు జాతా డిసెంబర్‌ 5న గుత్తికి వస్తోందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement