అమెరికాలో సమైఖ్య శంఖారావంకు మద్దతు | YSRCP NRIs meet at Hartford CT in support of Samaikhya Shankaravam | Sakshi
Sakshi News home page

అమెరికాలో సమైఖ్య శంఖారావంకు మద్దతు

Sep 10 2013 4:48 PM | Updated on May 29 2018 3:29 PM

అమెరికాలో సమైఖ్య శంఖారావంకు మద్దతు - Sakshi

అమెరికాలో సమైఖ్య శంఖారావంకు మద్దతు

అమెరికాలోని హార్ట్ఫోర్డ్ సిటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులు సమైఖ్య శంఖారావంకు మద్దతుగా సమావేశమయ్యారు.

హార్ట్ఫోర్డ్ సిటి: అమెరికాలోని హార్ట్ఫోర్డ్ సిటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులు సమైఖ్య శంఖారావంకు మద్దతుగా సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు మాట్లాడారు.  రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని  వారు కోరారు.

 రత్నాకర్.పి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీకి చెందిన కృష్ణ మోహన్, శ్రీను వాసిరెడ్డి, రమేష్ బాబు, జితేంద్ర రెడ్డి, శ్రీధర్ చాగరి, జగన్మోహన్ పులిమి, గోపాల సుబ్బయ్య, సురేష్ రెడ్డి, భక్తియార్ ఖాన్, విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement