న్యూజిలాండ్‌లో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Former CM YSR Birth Anniversary Celebrations In New Zealand At Auckland - Sakshi

ఆక్లాండ్‌ (న్యూజిలాండ్‌) : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  72 వ పుట్టినరోజు వేడుకలు న్యూజిలాండ్‌లో ఘనంగా జరిగాయి. వైయస్ఆర్సీపీ నాయకుడు బుజ్జే బాబు నెల్లూరి ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లో జులై 10న ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. వీరితో పాటు న్యూజిల్యాండ్‌ నుంచి అతిధులుగా పారిశ్రామికవేత్త కృష్ణారెడ్డి, వ్యాపారవేత్త నరేంద్రరెడ్డిలు కూడా హాజరయ్యారు. భారతదేశం నుంచి  వైయస్ఆర్ మేధో వేదిక తరఫున ఎన్. శాంతమూర్తి , నెల్లూరి మదన్‌ మోహన్‌, తాళ్లూరి లతలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. 

ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్‌కి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు కిలారి శివ, శామ్యూల్ రెజినాల్డ్,  ప్రతాప్ రెడ్డి ,  డాక్టర్ రవి ముసుగు,  ప్రవీణ్,  జాన్ బాబు, కృష్ణ చైతన్య, దిలీప్ కుమార్, ఆనంద్ కిరణ్, విపుల్ బాబు, కోడమల దీపక్,  శ్రీధర్ బాబులు హాజరయ్యారు. 
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top