శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు | Narendra modi brother visit the tirumala Venkateswara Temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు

Apr 24 2017 11:08 AM | Updated on Sep 5 2017 9:35 AM

శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు

శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ శ్రీవేంకటేశ్వవరస్వామిని సోమవారం ఉదయం దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ‍్వరస్వామిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సుజయ కృష్ణ రంగారావు వీఐపీ దర్శన సమయంలో స్వామివారి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో పండితులు వారికి ఆశీర్వాదం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement