టుడే న్యూస్‌ రౌండప్‌ | Today News Roundup | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Feb 16 2018 7:25 PM | Updated on Feb 16 2018 7:25 PM

Today News Roundup - Sakshi

సాక్షి, కర్నూలు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ ఇన్‌ఛార్జ్‌ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి షాక్‌ తగిలింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం కుమారుడు శ్యామ్‌ బాబుతో సహా మరో ఇద్దరిని నిందితులుగా చేర్చి, అరెస్ట్‌ చేయాలని డోన్‌ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. కాగా తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య  కంగాటి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. (చెరుకులపాడు నారాయణరెడ్డి గత ఏడాది మే 22న దారుణ హత్యకు గురయ్యాడు.)

నారాయణ రెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు

మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు : హరిబాబు

తెలంగాణలో పులి.. ఢిల్లీలో పిల్లి

‘పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ అవసరం లేదా?’

‘చైనా మమ్మల్నే లేపేద్దామనుకుంటే ఊరుకోం..’

ముంచుకొస్తున్న ప్రళయాగ్ని!

పిల్లాడి నుంచి మోదీకి ఊహించని ప్రశ్న.. నో ఆన్సర్‌

‘దేశంలో లూటీ.. విదేశాల్లో భేటీ’

ఒక రేపిస్టుకోసం జాతీయ జెండాతోనా..

ఆడవాళ్లను దొంగ పెళ్ళిళ్లు చేసుకున్న కి‘లేడీ’

రామ్ చ‌ర‌ణ్‌ని బీట్ చేసిన అల్లు అర్జున్‌

రాంగోపాల్‌ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం?

ఐపీఎల్‌ వేళలపై మల్లగుల్లాలు..

జాతీయ హాకీ జట్టు... అండగా రాష్ట్ర ప్రభుత్వం 

Advertisement
 
Advertisement
Advertisement