పంజాగుట్టలో దోపిడి దొంగల హల్‌చల్‌

Thieves Theft A House In Panjagutta - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పంజాగుట్టలో దోపిడి దొంగలు హల్‌చల్‌ చేశారు. ముగ్గురు మహిళలు నివాసం ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా చోరీకి ప్రయత్నించారు. అయితే దొంగలను అడ్డుకునేందుకు మహిళలు ప్రయత్నించారు. ఈ క్రమంలో దొంగ ఓ  మహిళపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో మహిళ తలపై తీవ్రగాయలవ్వగా.. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top