‘సాక్షి’ ప్రతినిధిపై టీడీపీ కౌన్సిలర్‌ కొడుకు దాడి | TDP councillor son attacks journalist | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ప్రతినిధిపై టీడీపీ కౌన్సిలర్‌ కొడుకు దాడి

Jan 9 2018 7:50 PM | Updated on Sep 2 2018 4:37 PM

న‌ర్సీప‌ట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తెలుగు త‌మ్ముళ్లు బరితెగించారు. జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మాన్ని చిత్రీక‌రిస్తున్న ‘సాక్షి’  ప్ర‌తినిధి అప్ప‌లస్వామి నాయుడుపై టీడీపీ నాయకుడొకరు దాడికి దిగారు. వార్డు కౌన్సిల‌ర్ బెన్న‌య్య‌నాయుడు కొడుకు అశోక్‌ ‘సాక్షి’ ప్రతినిధిపై దాడి చేయడమేగాక ఫోన్ లాక్కుని దుర్భాష‌లాడారు. ఈ దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కౌన్సిలర్‌ కుమారుడిపై న‌ర్సీప‌ట్నం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement