కారులోని రూ.5.36 లక్షలు అపహరణ | Rs.5.36 lakhs stolen from car | Sakshi
Sakshi News home page

కారులోని రూ.5.36 లక్షలు అపహరణ

Jan 31 2018 2:40 PM | Updated on Aug 24 2018 2:33 PM

సాక్షి, తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని ఎమ్డీవో కార్యాలయం వద్ద చోరీ జరిగింది. జగ్గరగుంటపాలెం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కారులో బుధవారం ఎండీఓ కార్యాలయానికి వచ్చాడు. కారును కార్యాలయం ముందు పార్కు చేసి సంతకం పెట్టేందుకు లోపలికి వెళ్లాడు. తిరిగొచ్చేసరికి కారులో ఉన్న రూ.5.36 లక్షలు అపహరణకు గురయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement