14 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు | red sandal smugglers arrested in nellore district | Sakshi
Sakshi News home page

14 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

Jan 2 2018 12:36 PM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది.

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. జిల్లాలో పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 14 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement