విష ప్రయోగం.. యూపీలో దారుణం | Monkeys Died After Eat Poison Food in UP | Sakshi
Sakshi News home page

విష ప్రయోగం.. 100 కోతుల మృతి

Mar 30 2018 3:09 PM | Updated on Sep 18 2018 7:34 PM

Monkeys Died After Eat Poison Food in UP - Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. విష ప్రయోగంతో 100 కోతులు మృతి చెందాయి. అమ్రోహ జిల్లా దబ్రాసి గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

ప్రాథమిక విచారణలో అవి విషం కారణంగానే చనిపోయినట్లు తేలింది. అయితే కొందరు గ్రామస్తులు మాత్రం నూడిల్స్‌ కోసం వాడే చట్నీ తిని అవి చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ రంగంలోకి దిగింది. పోస్టు మార్టం రిపోర్ట్‌ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement