మనోవేదనతో మెడికో ఆత్మహత్య | Medical student suicide | Sakshi
Sakshi News home page

మనోవేదనతో మెడికో ఆత్మహత్య

Jan 8 2018 5:09 PM | Updated on Oct 9 2018 7:43 PM

వరంగల్ అర్బన్: హైదరాబాద్ ఎంఎన్‌ఆర్‌ కాలేజిలో వరంగల్‌కు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ పుప్పాలగుట్టకు చెందిన విద్య హైదరాబాద్‌లోని ఎంఎన్‌ఆర్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఈమెకు పాత సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. దీంతో మనోవేదనతో ఆమె తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement