ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..! ప్రియుడి మృతి | Lovers Suicide Attempt In Rajampet, YSR Kadapa District | Sakshi
Sakshi News home page

Sep 2 2018 9:13 AM | Updated on Sep 2 2018 9:13 AM

Lovers Suicide Attempt In Rajampet, YSR Kadapa District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ప్రియుడు అక్కడిక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రియురాలిని..

సాక్షి, వైఎస్సార్‌ కడప : జిల్లాలోని రాజంపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో కలకలం రేగింది. ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు అక్కడిక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రియురాలిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, మృతుడు విజయవాడకు చెందిన సిద్ధయ్య, గాయపడిన మహిళ కడపకు చెందిన కాసింబిగా గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement