పశ్చిమగోదావరి జిల్లాలో దాడులు | ganja caught in west godavari district | Sakshi
Sakshi News home page

పశ్చిమగోదావరి జిల్లాలో దాడులు

Feb 14 2018 3:51 PM | Updated on Aug 21 2018 6:02 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు దాడులు నిర్వహించారు.

సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి స్మగ్లింగ్‌ జరుగుతుందనే సమాచారంతో వట్లూరు సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తితో పాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరస్టైన వారిలో 12 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 10.50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement