జగిత్యాల : జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేట్ పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు కరీంనగర్‌లోని ఓ జిలేబీ షాప్లో పనిచేసే గోపిగా గుర్తించామని జిల్లా ఎస్పీ అనంతర శర్మ తెలిపారు. అతని పై చట్ట ప్రకారం చర్యలు చేపడుతామని వెల్లడించారు. పోలీసుల తనఖీలో ఎటువంటి బాంబులు కనపడలేదని, దీని గురించి ఆందోళన చెందాల్సి అవసరం లేదని చెప్పారు.
Dec 20 2017 5:35 PM | Updated on Sep 15 2018 4:15 PM
Advertisement
Advertisement