స్కూల్‌ టీచర్‌పై యాసిడ్‌ దాడి | Acid Attack On School Teacher In Hyderabad | Sakshi
Sakshi News home page

Aug 2 2018 9:32 PM | Updated on Sep 4 2018 5:53 PM

Acid Attack On School Teacher In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని జీడిమెట్ల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. చింతల్‌లో ఉన్న సంస్కార్‌స్కూల్‌ టీచర్‌పై ఆసిడ్‌ దాడి జరిగింది. స్కూల్‌నుంచి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగనట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని దుండగుడు స్కూల్‌ టీచర్‌ సూర్య కుమారి మొహంపై యాసిడ్‌ పోయగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కూకట్‌పల్లి రెమోడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement