శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు | ​​heavy rush at tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Jan 28 2018 8:58 AM | Updated on Jun 2 2018 2:11 PM

సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. స్వామివారిని శనివారం 82,660 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ. 2.26 కోట్లు వచ్చింది. నేపాల్ మాజీ ప్రధానమంత్రి బిమిలేంద్ర నిధి శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement