టోకు ద్రవ్యోల్బణానికి కూర‘గాయాల్‌’ సెగ | WPI inflation Rises to 2.93 Percent  in February on Costlier Vegetables,Fuel | Sakshi
Sakshi News home page

టోకు ద్రవ్యోల్బణానికి కూర‘గాయాల్‌’ సెగ

Mar 14 2019 6:27 PM | Updated on Mar 14 2019 6:48 PM

WPI inflation Rises to 2.93 Percent  in February on Costlier Vegetables,Fuel - Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ : టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పైకి ఎగబాకిగింది. కూరగాయలు, ఇంధన ధరలు బాగా  పెరగడంతో ఫిబ్రవరి నెలలోని డబ్ల్యూపీఐ ఇన్‌ప్లేషన​ 2.93 శాతంగా నమోదైంది.  ఈ  గణాంకాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. 

గత జనవరిలో 2.76 శాతంతో  10 ఏళ్ల కనిష్టానికి చేరినా  ఫిబ్రవరిలో అంతే వేగంగా ఎగిసింది.  జనవరిలో 1.84 శాతంగా   ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణంతో  పోలిస్తే  ప్రస్తుతం 3.29( వార్షిక  ప్రాతిపదికన)శాతానికి చేరింది. 

Advertisement
 
Advertisement
Advertisement