ప్రధాని మోదీతో ప్రేమ్‌జీ భేటీ | WIPRO Chairman Azim Premji meets PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో ప్రేమ్‌జీ భేటీ

Oct 31 2014 12:23 AM | Updated on Aug 15 2018 2:20 PM

ప్రధాని మోదీతో ప్రేమ్‌జీ భేటీ - Sakshi

ప్రధాని మోదీతో ప్రేమ్‌జీ భేటీ

ప్రధాని నరేంద్రమోదీతో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ గురువారం సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ గురువారం సమావేశమయ్యారు. ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుమించి సమావేశం వివరాలను వెల్లడించలేదు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ పలువురు వ్యాపార దిగ్గజాలతో  గత కొన్ని రోజులుగా సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ్‌జీతో ఈ భేటీ జరిగింది.  కాగా భారత విమానయాన రంగం పురోభివృద్ధికి సమాచార సంకేతిక రంగం తోడ్పాటు అవసరమని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. విమానయానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజుతో భేటీ సందర్భంగా అయన మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement