టైటాన్ఎక్స్ ఇక టాటా ఆటోకాంప్ వశం! | Tata AutoComp to acquire engine cooling company TitanX | Sakshi
Sakshi News home page

టైటాన్ఎక్స్ ఇక టాటా ఆటోకాంప్ వశం!

Aug 17 2016 12:39 AM | Updated on Jul 29 2019 7:32 PM

టైటాన్ఎక్స్ ఇక టాటా ఆటోకాంప్ వశం! - Sakshi

టైటాన్ఎక్స్ ఇక టాటా ఆటోకాంప్ వశం!

టాటా గ్రూప్‌నకు చెందిన వాహన విడిభాగాల కంపెనీ ‘టాటా ఆటోకాంప్ సిస్టమ్స్’ తాజాగా ఇంజిన్ కూలింగ్ సప్లయర్ ‘టైటాన్‌ఎక్స్’ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన వాహన విడిభాగాల కంపెనీ ‘టాటా ఆటోకాంప్ సిస్టమ్స్’ తాజాగా ఇంజిన్ కూలింగ్ సప్లయర్ ‘టైటాన్‌ఎక్స్’ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. టైటాన్‌ఎక్స్ కంపెనీ కమర్షియల్ వెహికల్స్‌కు ఇంజిన్ అండ్ పవర్‌ట్రైన్ కూలింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తుంది. దీనికి అమెరికా, యూరప్, చైనా వంటి పలు దేశాల్లో ప్లాంట్లు ఉన్నాయి. దీని విక్రయాల విలువ 200 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. తమ భవిష్యత్ వృద్ధికి టైటాన్‌ఎక్స్ కొనుగోలు దోహదపడుతుందని టాటా ఆటోకాంప్ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement