ఏడీబీ చీఫ్గా మళ్లీ నకయో | Takehiko Nakao re-elected as Asian Development Bank president | Sakshi
Sakshi News home page

ఏడీబీ చీఫ్గా మళ్లీ నకయో

Aug 6 2016 2:23 AM | Updated on Sep 4 2017 7:59 AM

ఏడీబీ చీఫ్గా మళ్లీ నకయో

ఏడీబీ చీఫ్గా మళ్లీ నకయో

ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్‌గా తకిహికొ నకయో తిరిగి ఎన్నికయ్యారు.

న్యూఢిల్లీ: ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్‌గా తకిహికొ నకయో తిరిగి ఎన్నికయ్యారు. నవంబర్ 24 నుంచి ఐదేళ్ల పదవీకాలంలో కొనసాగడానికి బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్లు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు

Advertisement
 
Advertisement
Advertisement